- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న సీఎం ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
by Mahesh |

X
దిశ, వెబ్‌డెస్క్: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేశారు. యోగికి నాలుగు మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ''Twitterలో మీ BAYC/MAYCని యానిమేట్ చేయడం ఎలా'' అనే ట్యుటోరియల్ పోస్ట్ పెట్టారు. దీంతో తన ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్ చేసినట్లు నిర్ధారించుకున్నారు సీఎం. అదే విధంగా యూపీ సీఎంవో ఖాతాలో ఒక కార్టూనిస్ట్.. చిత్రాన్ని ప్రొఫైల్ ఫోటోగా ఉపయోగించారు. దీంతో అప్రమత్తమైన సైబర్ అధికారులు.. హ్యాకర్లను పసిగట్టే పనిలో పడ్డారు.
Next Story