రణరంగంగా మారిన అసెంబ్లీ.. సభలోనే ఎమ్మెల్యేల కొట్లాట..

by Satheesh |   ( Updated:2022-03-28 08:08:07.0  )
రణరంగంగా మారిన అసెంబ్లీ.. సభలోనే ఎమ్మెల్యేల కొట్లాట..
X

దిశ, వెబ్‌డెస్క్: బెంగాల్ అసెంబ్లీ రణరంగంగా మారింది. బీజేపీ, టీఎంసీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అసెంబ్లీలో బీర్ భూం ఘటనపై చర్చ జరపాలని బీజేపీ నేతలు పట్టుబట్టారు. దీనితో ఇరు పార్టీల నేతల మధ్య తోపులాట, ఘర్షణ జరిగింది. బీజేపీ, టీఎంసీ ఎమ్మెల్యేలు సభలోనే గొడవపడ్డారు. దీనితో స్పీకర్ ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.

Advertisement

Next Story