- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జోగులంబా సన్నిధిలో సినీ, రాజకీయ ప్రముఖులు
X
దిశ, ఉండవెల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రం అలంపూర్ జోగులంబా బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఆదివారం సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అలాగే బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సతీమణి జమున అమ్మవారి ఆలయాలను దర్శించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదలతో ఈఓ పురేందర్ కుమార్ స్వాగతం పలికారు. అనంతరం వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
రాయలసీమ రాళ్ళల్లో నిప్పు కణం
— BANDLA GANESH. (@ganeshbandla) March 13, 2022
కోస్తా మాగాణి పచ్చదనం
ఉత్తరాంధ్ర ఉప్పుటేరు వెచ్చదనం నా దేవర స్వస్థలం @PawanKalyan pic.twitter.com/JK1YDMARY6
Advertisement
Next Story