- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
FLASH: 111 జీవోపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: 111 జీవోపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 111 జీవో కింద లక్షా 32వేల 600 ఎకరాలు ఉందన్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లేక్ లు కలుషితం కాకుండా నిబంధన పెట్టారన్నారు. ప్రస్తుతం ఈ నీళ్లు వాడటం లేదన్నారు. అంతేగాక, 111 జీవో అర్ధరహితమని, ఈ జీవోను ఎత్తివేస్తామన్నారు. జంట జలాశయ పరిరక్షణ కోసం ఈ జీవో ఇచ్చారని, హైదరాబాద్‌కు ఈ జలాశయాల నీరు అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఇంకో వందేళ్ల వరకు హైదరాబాద్‌కు తాగునీటి సమస్య ఉండదని తెలిపారు.
Advertisement
Next Story