- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Upasana: చరణ్, మా అత్తామామ ప్రవర్తన కన్నీళ్లు తెప్పిస్తుంది.. మెగా కోడలు ఎమోషనల్ కామెంట్స్!
దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), ఉపాసన(upasana) 11 ఏళ్ల తర్వాత గత ఏడాది తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి మెగా ఫ్యామిలీ సంతోషానికి కారణం అయింది. అయితే ఆ పాపకు క్లీన్ కారా (Klin Kaara)అని నామకరణం చేశారు. కానీ ఏడాది అయినా కానీ ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు. మెగా ప్రిన్సెస్‌ను చూడాలని అభిమానులు సంవత్సరం నుంచి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికీ వారి ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన తాను కూడా బాడీ షేమింగ్ ఎదుర్కొన్నట్లు తెలుపుతూ.. తన అత్తింటి వారిపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘పెళ్లికి ముందు నేను చబ్బీగా ఉండటం వల్ల కొందరు కామెంట్స్ చేశారు.
నాకు కొంత బాధను కలిగించాయి. కానీ అవి నా జీవితంపై ప్రభావాన్ని చూపించలేదు. ఎందుకంటే నేను చాలా స్ట్రాంగ్ పర్సన్‌ను కాబట్టి ఎదుటి వారిని పట్టించుకోలేదు. నా చుట్టూ వందల మంది ఉంటారు వాళ్ళందరి కామెంట్స్‌ని హార్ట్‌కి తీసుకుంటే కష్టం. నేను ఇష్టపడే వాళ్ళు, నన్ను ప్రేమించే వాళ్ళు అలాంటి కామెంట్స్ చేస్తే అప్పుడు నిజంగా బాధపడాలి అనుకున్నాను అందుకే వదిలేశా. అయితే పెళ్లి తర్వాత కూడా ఇలా కొందరు నాపై ఫోకస్ పెట్టి పలు కామెంట్స్ చేశారు.
కానీ రామ్ చరణ్, మా అత్తమామ నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. వారు నాపై చాలా కేర్ తీసుకుంటారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చరణ్ అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే కొన్ని సార్లు చరణ్, మా అత్తమామ చూపించే ప్రేమ నాకు కన్నీళ్లు తెప్పిస్తుంది. వారి ప్రవర్తనకు నేను ఫిదా అయ్యా’’ అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ ఉపాసన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు వారి ప్రేమకు ఎవ్వరైనా సరే ఫిదా అవ్వాల్సిందే కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే అని అంటున్నారు.