ల్యాండవుతూ 2 ముక్కలైన విమానం.. వీడియో

by S Gopi |   ( Updated:2022-04-08 02:56:02.0  )
ల్యాండవుతూ 2 ముక్కలైన విమానం.. వీడియో
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఎయిర్ పోర్టులో ఓ విమానం ల్యాండ్ అవుతూ రెండు ముక్కలైంది. వివరాల్లోకి వెళితే.. శాన్ జోస్ లోని విమానాశ్రయం నుంచి జర్మన్ లాజిస్టిక్స్ దిగ్గజం డీహెచ్ఎల్ విమానం బయలుదేరింది. అయితే సాంకేతిక లోపం తలెత్తడంతో ఆ విమానం అత్యవసర ల్యాండింగ్ కోసం విమానాశ్రయానికి వచ్చింది. అలా వచ్చిన విమానం ల్యాండింగ్ అవుతూ రెండు ముక్కలైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed