- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గిఫ్ట్ తిరిగివ్వలేదని ప్రేయసిపై ప్రియుడు కత్తితో దాడి
దిశ, వెబ్ డెస్క్: తాను బహుమతిగా ఇచ్చిన స్మాట్ ఫోన్‌ను తిరికి ఇవ్వనందుకు ఓ టీనేజ్బాలికలను ఆమే ప్రియుడు దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన జార్ఖండ్‌లోని పాకూర్ జిల్లాలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఆదివారం రాత్రి ఫుట్ బాల్ మ్యాచ్ చూసేందుకు తన ప్రియుడు 20 తో కలిసి వెళ్లి కనిపించకుండా పోయినట్టు సమాచారం అందిందని తెలిపారు. అయితే సోమవారం మైనర్ బాలిక మృతదేహం కాలి ప్రదేశంలో లభ్యమైనట్లు చెప్పారు. అయితే నిందితుడు బాలిక తో రెండేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉంటున్నాడని బాలిక మేనమామ తెలిపారు.
అయితే నిందితుడికి వేరే అమ్మయితే వివాహం ఖరారైందని.. అతను ఇచ్చిన స్మార్ట్ ఫోన్ ను తిరిగి ఇవ్వాలని అడిగాడు దానికి బాలిక ఒప్పుకోకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని.. అనంతరం ఇద్దరు కలీసే ఫుట్ బాల్ మ్యాచ్ చూసేందుకు బయటకు వెళ్లారని తెలిపారు. ఈ క్రమంలోనే నిందితుడు పదునైన వస్తువుతో బాలిక గొంతు కోసి.. అక్కడి నుంచి ఫోన్ తీసుకుని పారిపోయాడు అని పోలీస్ అధికారి నవనిత్ ఆంథోనీ హెంబ్రామ్ తెలిపారు.