- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'బీజేపీ నేతలు చిల్లర రాజకీయాలు మానుకోవాలి'
by Disha News Web Desk |
X
దిశ, జనగామ : బీజేపీ నేతలు ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జనగామ జిల్లా జడ్పీ చైర్మన్ పాగాలా సంపత్ రెడ్డి అన్నారు. శనివారం జనగామ జిల్లా టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీ నాయకులు కావాలనే గొడవలు సృష్టిస్తున్నారన్నారు. ఈ గొడవలు ఆపకపోతే టీఆర్ఎస్ నాయకుల ప్రతాపం చూపిస్తామని హెచ్చరించారు. అలాగే ప్రతి టీఆర్ఎస్ కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ మెడికల్, డిగ్రీ కళాశాలను ప్రకటించడం అభినందనీయమన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో మిఠాయిలు పంచుకొని సంబురాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బండ యాదగిరి రెడ్డి, పొకల శివ కుమార్, సారయ్య, కలింగరాజు తదితర నాయకులు పాల్గొన్నారు.
Advertisement
Next Story