- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BIGG BOSS: బిగ్‍బాస్ ఫేమ్ ప్రైవేట్ వీడియో లీక్.. ‘ఎంజాయ్’ అంటూ స్పందించిన నటి
దిశ, వెబ్‌డెస్క్: ‘ఇది నా లవ్ స్టోరీ’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఓవియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. దీంతో ఈ అమ్మడుకు బిగ్‍బాస్ తమిళ 1వ సీజన్‍లో కంటెస్టెంట్‍గా పాల్గొనే ఛాన్స్ వచ్చింది. కానీ, ఈ బ్యూటీ.. కొన్ని రోజులకే మానసిక ఆరోగ్యం కారణంగా షో నుంచి స్వయంగా ఎలిమినేట్ అయిపోయింది. కాగా ఈమె ప్రస్తుతం సంభవం, రాజా భీమా అనే రెండు తమిళ చిత్రాలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా కొన్ని రోజులనుంచి ఈ భామకు సంబంధించిన శృంగార ప్రైవేట్ వీడియో లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. అంతే కాకుండా ఆ వీడియో కూడా నెట్టింట చక్కర్లు కొడుతుంది. అయితే, అది ఒరిజినల్ వీడియోనా.. లేకపోతే డీప్‌ఫేక్ చేసిన మార్ఫింగ్ వీడియోనా అని సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంపై సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు వాదనలు కూడా చేసుకున్నారు. అయితే తాజాగా లీకైనా ఈ ప్రైవేట్ వీడియోపై ఓవియా స్పందించారు.
తాజాగా ఈ భామ తన ఇన్‍స్టాగ్రామ్‌లో ఓ ఫొటో పోస్ట్ చేశారు. అయితే, ఈ ఫొటో కింద వైరల్ వీడియో గురించి చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేశారు. అందులో ఓ నెటిజన్.. లీకైన క్లిప్‍కు సంబంధించిన లాంగ్ వీడియో కావాలని అడగగా.. దీనికి ఆగ్రహించకుండా కూల్‍గా "నెక్స్ట్ టైమ్ బ్రో" అంటూ ఓవియా రిప్లే ఇచ్చారు. అలాగే మరొక నెటిజన్.. "మీకు సంబంధించిన 17 సెకన్ల వీడియో లీకైంది మేడమ్" అంటూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్‍కు కూడా ఓవియా "ఎంజాయ్" అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో ఆ వీడియో తనకు సంబంధించినదే అని ఈ బ్యూటీ చెప్పేసిందంటూ చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.