పారా టేబుల్ టెన్నిస్‌లో ఫైనల్‌‌కు చేరిన Bhavina Patel

by Vinod kumar |   ( Updated:2022-08-05 11:05:21.0  )
Bhavina Patel Sails Into final of Womens Para Table Tennis at CWG 2022
X

దిశ, వెబ్‌డెస్క్ : Bhavina Patel Sails Into final of Women's Para Table Tennis at CWG 2022| కామన్వెల్త్ గేమ్స్‌లో భారత ఆటగాళ్లు అదరగొడుతున్నారు. పారా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భావినా పటేల్ ఫైనల్‌కు చేరుకుంది. మహిళల సింగిల్స్ క్లాస్ 3-5 ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరుకోవడంతో భారత్‌కు మరో పతకాన్ని ఖాయం చేసింది. సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్‌కు చెందిన సూ బెయిలీని 11-6, 11-6, 11-6తో ఓడించి మహిళల సింగిల్స్ క్లాస్‌లలో 3-5తో ఫైనల్‌కి చేరింది.. దీంతో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. గత ఏడాది టోక్యో పారాలింపిక్స్‌లో భావినా రజత పతకాన్ని సాధించింది.

ఇది కూడా చదవండి: టీఆర్‌ఎస్‌ ఎంపీలతో విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి భేటీ..


Advertisement

Next Story

Most Viewed