- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అది అత్యాచారమో.. అక్రమ సంబంధమో.. మహిళా ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు
by Mahesh |
X
దిశ, వెబ్ డెస్క్: నదియాలో 14 ఏళ్ల బాలిక సామూహిక అత్యాచారానికి గురై మృతి చెందిన ఘటనపై బెంగాల్ సీఎం మమతా సంచలన కామెంట్స్ చేశారు. ''ఆమె అత్యాచారానికి గురైందా.. లేదా గర్భవతిగా ఉందా..? లేదా ప్రేమ వ్యవహారం ఉందా..? మీకు ఎలా తెలుస్తుంది..? అది ప్రేమ వ్యవహారమని కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. ఒక జంట సంబంధంలో ఉంటే నేను వారిని ఎలా ఆపగలను? ఇది యూపీ కాదు.'' అంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు.
అయితే, ఇటీవల మైనర్ బాలికపై నదియాలో సామూహిక అత్యాచారం జరిగింది. దీనిపై ఆ రాష్ట్ర ప్రజలు, ప్రతి పక్ష నేతలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. కానీ, మమతా బెనర్జీ ఇలా స్పందించడాన్ని మాత్రం స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఓ మహిళా సీఎం అయి ఉండి కూడా ఇలా మాట్లాడటం చాలా దుర్మార్గం అని సీఎం మమతపై దుమ్మెత్తిపోస్తున్నారు.
Advertisement
Next Story