- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
IPL చరిత్రలో SRH ఖాతాలో మరో రికార్డ్
by Mahesh |

X
దిశ, వెబ్ డెస్క్: IPL చరిత్రలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మరో చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. మంగళవారం జరిగిన మొదటి మ్యాచ్‌లో ఈ చెత్త రికార్డు ను నెలకొల్పింది. RR తో జరిగిన ఈ మ్యాచ్ లో మొదటి ఆరు ఓవర్ల( పవర్ ప్లే)లో మూడు వికెట్లు కోల్పోయి. కేవలం 14 పరుగులు మాత్రమే చేసింది. దీంతో SRH IPL చరిత్రలో పవర్ ప్లే లో అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా పేరు నమోదు చేసుకుంది. ఇంతకు ముందు 2009లో RCB తో RR మధ్య జరిగిన మ్యాచ్ లో RR పవర్ ప్లే లో రెండు వికెట్లు కోల్పోయి 14 పరుగులు మాత్రమే చేసింది. నిన్నటి మ్యాచ్ లో పవర్ ప్లే మొదటి ఆరు ఓవర్లలో రెండు మెయిడిన్ ఓవర్‌లు ఉన్నాయి.
Next Story