- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Alia bhatt: ఆలియా ఫస్ట్ నైట్ కష్టాలు.. చాలా అలసిపోయామంటూ
దిశ, సినిమా : Alia bhatt Reveals Her First Night Experience In Koffee With Karan| 'కాఫీ విత్ కరణ్' ఏడవ సీజన్ ఈ నెల 7 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ప్రీమియర్ కానున్న విషయం తెలిసిందే. కాగా ఈ షో ఫస్ట్ ఎపిసోడ్‌కు హాజరైన రణ్‌వీర్ సింగ్, ఆలియాభట్.. లైఫ్, సెక్స్ తదితర అంశాలపై ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన ప్రోమోస్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ముఖ్యంగా ఆలియా తన ఫస్ట్ నైట్ గురించి వివరించడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది.
కొత్తగా పెళ్లయిన ఆలియాను ఫస్ట్ డెస్టినేషన్ గురించి చెప్పమని కరణ్ అడగడంతో.. 'ఫస్ట్ నైట్ అనేది ఏదీ ఉండదు. ఆ సమయానికి చాలా అలసిపోయి ఉంటాం' అంటూ వింత జవాబుతో విషయాన్ని దాటవేసింది. మరోవైపు చలాకీగా మాట్లాడిన రణ్‌వీర్ 2014లో అనుష్క శర్మ ఈ కార్యక్రమంలో మాట్లాడిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. 'హే.. నీకు సేమ్ పించ్ కావాలా? నేను ఇక్కడే ఉన్నా' అంటూ అభిమానులకు అర్థంకాని డైలాగ్స్ పేల్చడంతో విమర్శలపాలవుతున్నాడు.
- Tags
- Alia bhatt