- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Akhil Akkineni: జిమ్‌లో అఖిల్ రొమాంటిక్ పోజులు... అమ్మాయిల మతి పోతుందిగా!

X
దిశ, సినిమా : చాక్లెట్ బాయ్ అక్కినేని అఖిల్ అప్ కమింగ్ ఫిల్మ్ 'ఏజెంట్'లుక్‌లో హ్యాండ్సమ్ హంక్‌గా అభిమానులను అలరిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి అఖిల్ పుట్టినరోజున ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. హెడ్ బ్యాండ్, కర్లీ హెయిర్, యూనిక్ స్మోకింగ్ స్టైల్‌తో న్యూ అవతార్‌లో కనిపించిన అఖిల్.. తాజాగా బాడీని ఫిట్‌గా ఉంచేందుకు జిమ్‌లో పడుతున్న కష్టాలను ఇన్‌స్టా పోస్ట్ ద్వారా వివరించాడు. ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియో షేర్ చేయగా.. తన మేకోవర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులు. ఇక అమ్మాయిలైతే తమ మతిపోతోందంటూ కామెంట్ చేస్తున్నారు.
Next Story