- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
శోభాయాత్రకు సిద్ధమవుతోన్న ఆకాశ్‌పురి హనుమాన్
by Manoj |
X
దిశ, తెలంగాణ బ్యూరో : శ్రీరామనవమి వేడుకను పురస్కరించుకుని ప్రతి ఏటా ఆకాశ్‌పురి హనుమాన్శోభాయాత్ర జరుగుతోంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా జరిగే ఈ యాత్రను ఏప్రిల్ 10వ తేదీన నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆలయం వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. ఆకాశ్‌పురి నుంచి ప్రారంభమయ్య ఈ యాత్ర పురానాపూల్, కోఠి మీదుగా హనుమాన్ వ్యాయామశాలలో బహిరంగ సభతో ముగుస్తుంది. ఈ శోభాయాత్రలో హనుమాన్, శివాజీ మహారాజ్‌తో పాటు దేశ సేవ చేసిన వారి విగ్రహాలను ఊరేగిస్తారు. ఈసారి యాత్రలో దాదాపు లక్ష మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు ఎమ్మెల్యే రాజాసింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.
Advertisement
Next Story