- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భానుడి ప్రతాపం.. అక్కడ 43.3 డిగ్రీల రికార్డ్ ఉష్ణోగ్రత..
X
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో సూర్యుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. మార్చి చివరి రోజుల్లోనే ఏకంగా 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవడం భయాందోళనకు గురిచేస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం రికార్డు స్థాయిలో ఉష్టోగ్రత నమోదైంది. జిల్లాలోని బేలా మండలం చాపర్లలో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తర్వాత ఆదిలాబాద్ అర్బన్ కేంద్రంలో 43.2 డిగ్రీలు నమోదయ్యింది. ఇలా కుమురంభీం జిల్లా కరిమెరిలో 43.1 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం భోరజ్‌లో 43.1, జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో 42.9 డిగ్రీలు నమోదయ్యాయి. పెరుగుతున్న రోజువారి ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రభుత్వం అప్రమత్తమైంది.
Advertisement
Next Story