- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసలు వయసు ఎంతో చెప్పేసిన హెబ్బా పటేల్.. ఫ్యాన్స్ షాక్..
X
దిశ, సినిమా: అందాల తార హెబ్బా పటేల్ 'కుమారి 21F'తో మెస్మరైజ్ చేసినా.. ఆ తర్వాత మాత్రం ఆ రేంజ్ సక్సెస్ అందుకోలేకపోయింది. అందుకే ఐటెం సాంగ్స్‌పై కాన్సంట్రేట్ చేసిన అమ్మడు.. ప్రస్తుతం మరో మూడు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో తాజాగా అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటించిన భామ.. 'మీ వయసు ఎంత? మీరు ఇంత అందంగా ఉండేందుకు రహస్యమేంటి?' అని అడిగిన ప్రశ్నలకు ఫన్నీ ఆన్సర్ ఇచ్చింది. 'నాలోని జ్ఞానానికి సరిపోయే వయసుకు చేరుకున్నాను. ఇక అందమంటే.. అదో పెద్ద సీక్రెట్. ఎవరికి చెప్పొద్దనుకున్నా.. కానీ మీకోసం చెప్పక తప్పడం లేదు. దేవుడు ఇచ్చింది కొంతయితే.. డాక్టర్ల కృషి మరికొంత ఉంది' అని అసలు వయసెంతో చెప్పకుండా దాటవేసింది.
Advertisement
- Tags
- Hebah Patel
Next Story