- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
5 Star Safety Cars Under 10L: భద్రత పరంగా ఈ ఎస్‌యూవీలు బెస్ట్.. అతి తక్కువ ధరకే!
దిశ, వెబ్‌డెస్క్: మంచి రేటింగ్‌తో అతి తక్కువ ధరలో వస్తోన్న కార్లపై మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాయి. అయితే బడ్జెట్‌లోనే మహీంద్రా(Mahindra), టాటా మోటార్స్(Tata Motors), మారుతి(Maruti), మహీంద్రా(Mahindra) వంటి కంపెనీలు ఇండియన్ మార్కెట్(Indian market)లో 5 స్టార్ భద్రత(5 star security) కలిగిన మోడళ్లను సేల్ చేస్తున్నాయి. అలాగే ధర కూడా 10 లక్షల కంటే తక్కువే ఉంది. సేఫ్టీ పరంగా ఈ ఎస్‌యూవీ(SUV)ల గురించి పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో(Mahindra XUV 3XVO) ఫ్యామిలీ సేఫ్టీ కోసం క్రాష్ టెస్ట్‌లో ఈ కారు 5 స్టార్ రేటింగ్ వచ్చింది. దీనిలో లెవల్ 2 ఏడీఏఎస్ టెక్నాలజీ(Level 2 ADAS technology), 6 ఎయిర్ బ్యాగులు(6 air bags), ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్(Electronic parking brake) వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు స్టార్టింగ్ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.79 లక్షలుగా ఉంది. ఇక టాటా కర్వ్ కారు(Tata Curve car) ధర రూ. 9. 99 లక్షలకు వస్తుంది.
భారత మార్కెట్‌లో అత్యధికంగా సేల్ అవుతోన్ కార్లలో టాటా నెక్సాస్(Tata Nexus) ఒకటి. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ప్రైజ్ చూసినట్లైతే.. రూ. 7. 99 లక్షల రూపాయలు. ఫ్యామిలీ సేఫ్టీ కోసం నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో కొత్త మారుతి సుజుకి డిజైనర్(Maruti Suzuki Designer)కు ఎన్‌సీఏపీ(NCAP) పూర్తి 5 స్టార్ రేటింగ్ ఇచ్చింది. ధర రూ.6.79 లక్షలుగా ఉంది. ఇక టాటా పంచ్ ఈవీ పిల్లల భద్రత కోసం 49లో 45 మార్కులు, వయోజన భద్రత కోసం 32 కు 31.46 మార్కులు సాధించింది. ఈ కారు ధర 9.99 లక్షలుగా ఉంది.