- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Gas Leak in West Bengal: గ్యాస్ లీకై ఇద్దరు కార్మికులు దుర్మరణం
X
దిశ, వెబ్‌డెస్క్: 2 Killed in Gas leak at Parganas Factory in west Bengal| పరగణాస్‌లోని ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. అలాగే మరో మరో కార్మికుడు ఆస్పత్రి పాలు అయ్యాడు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్ లోని నార్త్ 24 పరగణాల ఖర్దాలో బుధవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం ఎలక్ట్రో స్టీల్ ఫ్యాక్టరీలో కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ లీక్ అయిందని, ఆ సందర్భంలో అక్కడే పనిచేస్తున్న కార్మికులు ఆ విషవాయువు పీల్చుకోవడం వల్ల చనిపోయారని తెలిపారు. అలాగే మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని ప్రస్తుతం అతనికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న వంట నూనె ధరలు
Advertisement
- Tags
- West Bengal
Next Story