- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఖమ్మంలో కాంగ్రెస్ భారీ సభ.. ఒక్క పార్కింగ్‌కే ఎన్ని ఎకరాలు కేటాయించారో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఖమ్మంలో కాంగ్రెస్ జన గర్జన బహిరంగ సభ జరగనుంది. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేత రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి కాంగ్రెస్‌లో చేరనున్నారు. ప్రస్తుతం ఈ సభ ప్రారంభం అయ్యింది.. సభా వేదికపై రెండొందల మంది కూర్చునే ఏర్పాటు చేశారు. ఖమ్మం ఖిల్లా నుంచి తెలంగాణ మొత్తం వినిపించేలా సభ నిర్వహించనున్నారు. ఇక్కడి నుంచే కాంగ్రెస్ బల, బలగం ఏంటో చూపించే ప్రయత్నం చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలంతా పొంగులేటి చేరిక.. భట్టి పాదయాత్ర ముగింపు వేడుక సందర్భంగా హాజరయ్యారు. భారీ ఎత్తున జన సమీకరణ భారీగా జరిగింది. ఎన్నికల శంఖారావం ఇక్కడి నుంచే మొదలు పెట్టబోతున్నామంటూ ముందునుంచీ చెబుతున్న లీడర్లు ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఐదు లక్షల మందికి తక్కువ కాకుండా.. ఏర్పాట్లు చేశారు. ఒక్క ఖమ్మం జిల్లా నుంచే కాకుండా.. ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో జనాన్ని సభకు రప్పించారు. తన సొంత వ్యవసాయ క్షేత్రంలో వంద ఎకరాల స్థలంలో భారీ సభా ఏర్పాట్లు చేశారు. 50 ఎకరాలను పార్కింగ్‌కు కేటాయించారు.
Read More..
‘కాంగ్రెస్‌ది జన గర్జన కాదు.. కుల గర్జన, స్వార్థ గర్జన, అవినీతి గర్జన’