- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ఎన్నికల విధుల నుంచి వారికి మినహాయింపు ఇవ్వండి
by GSrikanth |
X
దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌ను పీఆర్టీయూ నేతలు కలిశారు. ఎన్నికల విధుల్లో గర్భిణి ఉపాధ్యాయులకు, వ్యాధిగ్రస్తులైన ఉద్యోగులకు ఎన్నికల విధుల్లో మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లో వికాస్ రాజ్‌ను కలిసి తమ వినతిపత్రం అందజేశారు. మరోవైపు రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై ఈసీ మరింత ఫోకస్ పెట్టింది. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అధికారులకు శిక్షణ ఇస్తోంది. ఈ క్రమంలో పలువురు గర్భిణి ఉపాధ్యాయులను ఎన్నికల విధుల్లోకి తీసుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నది. ఈ నేపథ్యంలో పీఆర్టీయూ నేతలు సీఈవోను కలిసి ఈ వినతి చేశారు.
Advertisement
Next Story