- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRS అభ్యర్థులకు సెక్యూరిటీ పెంచాలని కాంగ్రెస్ డిమాండ్ (వీడియో)
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జనాగ్రహానికి బలి అయ్యే పరిస్థితి ఉన్నదని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ అన్నారు. కాబట్టి వారందరికీ జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వాలని, బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఇవ్వాలని, కావలసిన భద్రత ఇవ్వాలని, సాధారణ ప్రజలు వారి దగ్గరకు పోకుండా కాపాడాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను జడ్సన్ కోరారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్‌కు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు.
తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి లాంటి వారు ఆత్మహత్య చేసుకోని అమరులు అయ్యారని, కానీ నేడు ప్రజలు నేతలపై తిరగబడుతున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రచారంలో భాగంగా ఒక మీటింగ్‌కు వెళితే నీళ్ల ప్యాకెట్ విసిరేసారని, ఊర్లలో ఎమ్మెల్యేలను ప్రజలు పరిగెత్తిస్తున్నారని చెప్పారు. ఇటీవల ఓ వ్యక్తి దళితబంధు రాలేదని ఎంపీని కత్తితో దాడి చేయబోయడని, ఆ విషయాన్ని రాజకీయం చేయాలని కుట్రలు చేశారని ఆరోపించారు. కాబట్టి బీఆర్ఎస్ అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారి వికాస్ రాజ్‌కు వినతి పత్రం ఇచ్చినట్లు ఇవాళ మీడియాతో బక్క జడ్సన్ మాట్లాడారు.
Gave petition to @CEO_Telangana to provide Z+ security with bullet proof vans, bullet proof jackets, helmet and glasses to @BRSparty assembly candidates to prevent attack from oppressed.
— Judson Bakka Official (@zson_bakka) November 3, 2023
IT attacks were done on @BJP4India leaders to win BRS.@ANI @DeccanChronicle @THHyderabad pic.twitter.com/GYcOPHoT6i