- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Y. S. Sharmila : మహిళా రిజర్వేషన్ బిల్లుపై వైఎస్ షర్మిల స్పందన
X
దిశ, వెబ్‌డెస్క్: మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విట్టర్‌లో స్పందించారు. ఇది ఖచ్చితంగా సానుకూల పరిణామమని, బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే ఘట్టానికి అడుగు దూరంలో ఉన్నామన్నారు. జనాభా ప్రాతిపదికన మహిళలకు సంగం సీట్లు వచ్చే రోజు కోసం తాను వేచి ఉండలేనని షర్మిల తెలిపింది. పార్లమెంట్‌లో పెట్టడానికి మోదీ ప్రభుత్వానికి ఇన్ని రోజులు ఎందుకు పట్టిందని ప్రశ్నించారు.
రాజకీయ అవకాశవాదం కోసం దీనిని ఉపయోగించుకోవద్దని, క్రెడిట్ క్లెయిమ్ చేసుకునేందుకు ప్రయత్నంచవద్దని షర్మిల సూచించారు. అలా చేయడం వల్ల దీని స్పూర్తి, ప్రాముఖ్యత దెబ్బతింటుందని తెలిపారు. దశాబ్ధాలుగా వేచి ఉన్న మహిళ రిజర్వేషన్ బిల్లు ప్రాముఖ్యతను గుర్తించి సంపూర్ణంగా మద్దతిద్దామని షర్మిల పేర్కొన్నారు.
Advertisement
Next Story