- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డీకేతో హోటల్‌లో షర్మిల భేటీ.. విలీనంపై ఏదో ఒకటి తేల్చేయాలని నిర్ణయం..!
by Satheesh |
X
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్‌లో.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనంపై ముందడుగు పడనుంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల శుక్రవారం భేటీ అయ్యారు. 16, 17 తేదీల్లో సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో డీకే శివకుమార్ ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్నారు. పార్క్ హయత్‌లో ఆయన బస చేయనున్నారు. కాగా పార్క్ హయత్‌లో షర్మిల డీకే శివకుమార్‌ను కలిసినట్లు సమాచారం. పార్టీ విలీనంపై కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టాలని ఆమె డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. విలీనం అంశంపై సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పర్యటన పూర్తయ్యేలోపు ఏదో ఒక స్పష్టత ఇచ్చేయాలని షర్మిల భావిస్తోంది. అందుకే విలీనం అంశంపై షర్మిల స్పీడ్ పెంచినట్లు తెలుస్తోంది.
Advertisement
Next Story