- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘భట్టి అన్నా బాగున్నారా’.. డిప్యూటీ సీఎంతో YS షర్మిల భేటీ
X
దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన వైఎస్ షర్మిల ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు. ఇవాళ ఉదయం ప్రజాభవన్‌కు వెళ్లిన షర్మిల భట్టి అన్నా బాగున్నారా అంటూ ఆప్యాయంగా పలకరించారు. అయితే షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డి నిశ్చితార్థం జనవరి 18న, ఫిబ్రవరి 17న పెళ్లి జరగనుంది. ఈ నేపథ్యంలోనే షర్మిల భట్టితో మర్యాదపూర్వకంగా కలిశారు. పెళ్లికి రావాలని వివాహ పత్రికను అందజేశారు.
Advertisement
Next Story