- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోదండరామ్‌తో షర్మిల భేటీ.. టీసేవ్‌కు అధ్యక్షుడిగా ఉండాలని ప్రతిపాదన!
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని నిరుద్యోగ యువత పక్షాన కలిసి పోరాడేందుకు టీసేవ్ పేరుతో ఐక్య కార్యచరణ వేదికను రూపొందించేందుకు ప్రయత్నిస్తున్న వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల మంగళవారం టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ తో భేటీ అయ్యారు. టీజేఎస్ కార్యాలయంలో కోదండరామ్ ను కలిసి టీసేవ్ ఫోరం అధ్యక్షుడిగా ఉండాలని కోరినట్లు చెప్పారు. నిరుద్యోగుల కోసం అన్ని పార్టీలు ఏకం కావాలని, పార్టీలు ఓకే వేదిక మీదకు వస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని షర్మిల అన్నారు. తమ ప్రతిపాదనపై కోదండరామ్ సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. ఈ భేటీపై కోదండరామ్ స్పందిస్తూ టీసేవ్ లో భాగస్వామ్యం కావాలని షర్మిల అడిగారని నిరుద్యోగుల పక్షాన కొట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. అయితే షర్మిల ప్రతిపాదనపై పార్టీలో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా టీసేవ్ లో కలిసిరావాలని షర్మిల చేసిన ప్రతిపాదనను బీజేపీ, కాంగ్రెస్‌లు తిరస్కరించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి: బీఆర్ఎస్‌తో పొత్తుపై సీపీఎం నేత తమ్మినేని క్లారిటీ