- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
YAC: అక్రమ నిర్మాణాలకు ఎవరు అనుమతిచ్చారు.. ఎంతమందిపై చర్యలు తీసుకున్నారు
by Mahesh |
X
దిశ, ఖైరతాబాద్: హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా(HYDRAA) పేరుతో ఎక్కడెక్కడ ఎన్ని ఇళ్లు కూల్చివేశారు. ఇప్పటివరకు మొత్తం కూల్చిన ఇళ్ల వివరాలు తెలపండి. ఇళ్ల కూల్చివేతకు ఇప్పటివరకు అయినా ఖర్చు ఎంత.. వాటి వివరాలు తెలపండి. మీరు కూల్చిన ఇళ్లకు అనుమతి ఇచ్చిన వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ అధికారులు ఎంతమంది. వారిపై ఇప్పటివరకు ఎంతమంది అధికారులపై ఏలాంటి చర్యలు తీసుకున్నారు. వీటికి సంబంధించిన సమాచారం స్పష్టంగా తెలుగులో అందించాలని యూత్ ఫర్ యాంటీ కరప్షన్(Youth For Anti-Corruption) నుంచి హైడ్రా కమిషనర్ కార్యాలయానికి ఆర్టీఐ దరఖాస్తు చేశామని ఫౌండర్ రాజేంద్ర పల్నాటి తెలిపారు.
Advertisement
Next Story