- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికారంలోకి రాగానే ఆ విగ్రహాన్ని తొలగిస్తాం: కేటీఆర్
దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ బడ్జెట్ తో రాష్ట్ర సచివాలయాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయం ఉంది ఉన్న స్థలంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయంపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే సచివాలయం ముందు ప్రారంభించే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు. అలాగే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్టు పేరు మార్చలేదని గుర్తు చేశారు. కానీ తర్వాత మేము అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీ పేరు తీసేసి పీవీ నరసింహారావు లేదా ప్రొఫెసర్ జయశంకర్ అని పేరు మారుస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పుకొచ్చారు.