- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అదుపుతప్పి బ్రిడ్జిపై నుండి పడిన కారు.. వ్యక్తి మృతి
by Vinod kumar |

X
దిశ, ఏటూరు నాగారం: అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి కారు పడటంతో అక్కడికక్కడే వ్యక్తి మృతి చెందిన ఘటన ములుగు జిల్లా మంగపేట మండలం బోర్ నరసాపురం కొత్త బ్రిడ్జి వద్ద జరిగింది. అదుపుతప్పి ప్రమాదవశాత్తు బ్రిడ్జిపై నుండి కింద గల వాగులో కారు పడిపోయింది. ఈ ప్రమాదంలో మంగపేట మండలానికి చెందిన నారా సందీప్ బైక్ మెకానిక్ అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story