- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
స్టూడెంట్స్ ప్రజెంట్.. టీచర్ ఆబ్సెంట్
by Aamani |
X
దిశ, డోర్నకల్ : డోర్నకల్ మండలంలోని హున్య తండా ప్రభుత్వ పాఠశాలలో సుమారు పదిమంది విద్యార్థులు ఉన్నారు. మంగళవారం టీచర్ బడికి రాకపోవడం తో విద్యార్థులు ఆరు బయట ఆడుకుంటు కనిపించారు.టీచర్ లేరనే విషయంపై దిశ కాంప్లెక్స్ హెచ్ఎంకు వివరణ కోరగా తొలుత సదరు ఉపాధ్యాయుడు సెలవు పెట్టినట్లు తమకు సమాచారం లేదన్నారు.అనంతరం వాట్సప్ యాప్ లో తనిఖీ చేసి మెసేజ్ ద్వారా సెలవు కోరినట్లు తెలిపారు.
దీంతో హడావిడిగా మధ్యాహ్న సమయంలో ఓ ఉపాధ్యాయుని పురమాయిస్తున్నట్లు చెప్పారు.ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖను తనే మానిటరింగ్ చేస్తునే దాదాపు 26 వేల కోట్ల బడ్జెట్ కూడా కేటాయించిన విషయం రాష్ట్ర ప్రజలకు తెలిసిందే.. కొందరు టీచర్ల వల్ల చాలామంది గిరిజన విద్యార్థులు చదువు దూరమవుతున్నారు.ఇలాంటి వారిపై జిల్లా అధికారులు తీసుకునే చర్యల కోసం వేచి చూద్దాం.
Advertisement
Next Story