- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > జిల్లా వార్తలు > వరంగల్ > సర్దార్ పాపన్న వరంగల్ జిల్లా వాసి కావడం గర్వకారణం: కలెక్టర్ పి ప్రావీణ్య
సర్దార్ పాపన్న వరంగల్ జిల్లా వాసి కావడం గర్వకారణం: కలెక్టర్ పి ప్రావీణ్య
by Kalyani |
X
దిశ, వరంగల్ కలెక్టరేట్: స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ పాపన్న గౌడ్ వరంగల్ జిల్లా వాసి కావడం మనందరికీ గర్వకారణమని కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. ఆదివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సర్దార్ పాపన్న గౌడ్ 313 వ వర్ధంతి నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి సర్దార్ పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దేశం పట్ల ఆయన అంకితభావాన్ని మనమందరం తప్పనిసరిగా స్మరించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీ అశ్విని తానాజీ వాకాడే, సంబంధిత గౌడ సంఘ నాయకులు రమేష్ గౌడ్, సుధాకర్, బొమ్మెర కుమార్ స్వామి, బీసీ సంక్షేమ అధికారి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story