- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దిశ న్యూస్ కు మరేది సాటి రాదు..!
దిశ, మహబూబాబాద్ టౌన్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, కలెక్టరేట్ భవనం లో అదనపు కలెక్టర్ వీర బ్రహ్మచారి 2025 నూతన సంవత్సరం, దిశ క్యాలెండర్ లను సోమవారం వారి కార్యాలయంలో దిశ, మహబూబాబాద్ టౌన్ రిపోర్టర్ రాంబాబు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ… సమాజంలో ఇప్పుడు జరిగిన సమాచారాన్ని అప్పటికప్పుడే దిశ పేపర్, వెబ్సైట్ ద్వారా క్షణాలలో అందుబాటులోకి తీసుకువచ్చిందని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా దిశ నూతన ట్రెండ్ తో నిత్యం అరచేతిలో ఎక్కడ జరిగిన సమాచారాన్ని క్షణాల్లో వార్త రూపకంగా అందించి నాలుగు సంవత్సరాల కాల వ్యవధి లో అన్ని పత్రికల కంటే ముందుండి సేవలందిస్తూ , ప్రజల మన్నలను పొందిందని దిశ పత్రికను అభినందించారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్ ఓ ప్రసాద్ , దిశ, మహబూబాబాద్ జిల్లా రిపోర్టర్లు గుర్రం నరేష్, యాకయ్య శ్రీకాంత్ , నవనీత్, ఇంద్రారెడ్డి, రేవంత్, సుమన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.