- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బ్రేకింగ్: కాంగ్రెస్ నేత జంగా రాఘవ రెడ్డికి బిగ్ షాక్..

X
దిశ, హన్మకొండ: కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లె విధంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న జంగా రాఘవరెడ్డి ప్రాథమిక సభ్యత్వాన్ని తొలగిస్తున్నట్లు హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి ప్రకటించారు. ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు జంగా రాఘవ రెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వం రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story