- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > జిల్లా వార్తలు > వరంగల్ > CM రేవంత్ సాంగ్‌కు చిన్నారి క్యూట్ డ్యాన్స్.. మురిసిపోయిన మాజీ ఉప ముఖ్యమంత్రి (వీడియో)
CM రేవంత్ సాంగ్‌కు చిన్నారి క్యూట్ డ్యాన్స్.. మురిసిపోయిన మాజీ ఉప ముఖ్యమంత్రి (వీడియో)
by Disha Web Desk 9 |
X
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ రాష్ట్రంలో ప్రచారాల జోరు మరింత పెరుగుతోంది. ఈ క్రమంలో పార్టీ నాయకులు లెక్కలేనన్నీ హామీలిస్తూ.. ప్రజల్ని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బహిరంగ సభలు నిర్వహించి ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ఇప్పగూడెంలో వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్యకు మద్దతుగా మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి రోడ్ షో నిర్వహించారు. అయితే రోడ్ షో లో భాగంగా రేవంత్ రెడ్డి ‘మూడు రంగుల జెండా పట్టి.. సింగమోలే కదిలీనాడు ఒక్కడే కాంగ్రెస్ సూర్యూడు’ సాంగ్‌కు ఓ చిన్నారి డాన్స్ చేసింది. చిన్నారి చేసిన డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కాగా.. జనాల్ని తెగ ఆకట్టుకుంటోంది.
Next Story