జనగామ పోలీస్ స్టేషన్‌లో ఆయుధపూజ..

by Aamani |
జనగామ పోలీస్ స్టేషన్‌లో ఆయుధపూజ..
X

దిశ, జనగామ: జనగామ జిల్లా పోలీస్ స్టేషన్ లో దసరా పండుగ సందర్భంగా శనివారం పోలీసులు వాడే తుపాకులకు ఆయుధ పూజ నిర్వచించారు. స్థానిక సీఐ దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆయుధ పూజలో ముఖ్య అతిథులుగా డీసీపీ రాజమహేంద్ర నాయక్ , ఏసీపీ పార్థసారథి హాజరయ్యారు. ఈ పూజా కార్యక్రమంలో రాజేష్ కుమార్, చెన్నకేశవులు, శ్వేత ఏఎస్ఐ లు,పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed