బ్లేడుతో గొంతు కోసుకొని.. VRA ఆత్మహత్యా యత్నం (వీడియో)

by GSrikanth |   ( Updated:2024-07-02 15:29:29.0  )
బ్లేడుతో గొంతు కోసుకొని.. VRA ఆత్మహత్యా యత్నం (వీడియో)
X

దిశ, నెక్కొండ: తమ హక్కుల సాధనకై గత 69 రోజులుగా వీఆర్ఏలు దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం నుండి నేటికీ ఎలాంటి హామీ రాకపోవడంతో తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో నెక్కొండ మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన వీఆర్ఏ మహమ్మద్ ఖాసీం ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించారు. ఏకంగా బ్లేడుతో గొంతు కోసుకోవడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story