- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
UBL : బీర్ల సరఫరా నిలిపేవేతపై యూబిఎల్ వివరణ
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లో కేఎఫ్(KF Beer) వంటి ప్రముఖ ఏడు రకాల బీర్ల సరఫరా నిలిపివేస్తామని బుధవారం యూబీఎల్(UBL) ప్రకటించిన సంగతి తెలిసిందే. యూబీఎల్ తీసుకున్న ఈ నిర్ణయంపై మద్యం ప్రియులు షాక్ కు గురికాగా.. ప్రభుత్వం మాత్రం యూబీఎల్ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం తమను సంప్రదించకుండా నిలిపివేత నిర్ణయం ఎలా తీసుకుంటారని మండిపడింది. కాగా ఈ విషయంపై యూబీఎల్ వివరణ ఇచ్చింది. బీరు తయారీ ముడి సరుకు ధరలు అధికంగా పెరిగాయని అన్నది. బీరు ధరలో 70% రాష్ట్ర ప్రభుత్వం పన్నులే ఉన్నాయని, అవి ప్రభుత్వానికే చేరతాయని, తయారీ దారులకు చేరేది కేవలం 16% మాత్రమే అని వెల్లడించింది. అవి కూడా కంపెనీలకు సకాలంలో అందించడం లేదని, నష్టాలతో వ్యాపారం చేయలేకనే బీర్ల సరఫరా నిలిపివేతకు నిర్ణయం తీసుకున్నామని యూబీఎల్ వివరణ ఇచ్చింది.
Advertisement
Next Story