- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TSPSC : కొనసాగుతున్న టాప్ స్కోరర్ల విచారణ
by Sathputhe Rajesh |

X
దిశ, వెబ్ డెస్క్: టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. డీఏవో పరీక్ష టాప్ స్కోరర్లు, రాహుల్, శాంతి, సుచరితలను సిట్ అధికారులు విచారిస్తున్నారు. చంచల్ గూడ నుంచి నిందితులను సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. మరో వైపు సిట్ విచారణకు ఈ కేసులో కీలకంగా ఉన్న రేణుక విచారణకు హాజరు కానున్నారు. ఈ కేసులో యూజర్ ఐడీ, పాస్ వర్డ్ వ్యవహారం ఇంకా కొలిక్కిరాలేదు. కస్టోడియన్ శంకర్ లక్ష్మీపై సిట్ అధికారుల అనుమానాలు బలపడుతున్నాయి.
Next Story