TS Main: బట్టతల ఉన్నవారికి శుభవార్త.. నెలకు రూ.50 వేలు ఇన్‌కం..

by Shiva |   ( Updated:2025-03-13 02:58:29.0  )
TS Main: బట్టతల ఉన్నవారికి శుభవార్త.. నెలకు రూ.50 వేలు ఇన్‌కం..
X

* బట్టతల ఉంటే కొందరు తెగ ఫీల్ అయిపోతారు.. బయటకు వెళ్లాలంటేనే సిగ్గుపడుతుంటారు.. కానీ, బట్టతల ఉంటే నెలకు రూ.50 వేలు సంపాదించవచ్చనే విషయం మీలో ఎంతమందికి తెలుసు.. ఇంతకీ ఏంటా.. స్టోరీ చదివేయండి.

* ఐపీఎల్ అంటేనే ఫుల్ క్రేజ్. సీజన్‌ ప్రారంభానికి మరో 10 రోజులు ఉండగానే టికెట్ల కోసం అప్పుడే క్రికెట్ లవర్స్ టికెట్ల కోసం ఎగబడుతున్నారట. ముఖ్యంగా ఆ జట్లు ఆడే మ్యాచ్‌లకు డిమాండ్ మరీ ఎక్కువగా ఉందటా.. ఐపీఎల్ టికెట్లు బ్లాక్‌లో ఏ రేటుకు సేల్ అవుతున్నాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. ఇదిగో ఇక్కడ క్లిక్ చేయండి.

* కేటీఆర్‌పై గరం అయిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. ఆ పని చేశారో బట్టలూడదీసి కొడతారని వార్నింగ్.. అసలు కేటీఆర్ చేసిన కామెంట్స్ ఏంటి, టీపీసీసీ చీఫ్‌కు అంత కొపం తెప్పించేలా ఆయన ఏమన్నారు.. మీరు ఓ లుక్కేయండి.

* పదేళ్ల పాలనలో అప్పుల ఊబిలో కూరుకుపోయిందట. రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు శ్రమిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. అబద్ధాలపై ప్రభుత్వం నడపాలని అనుకోవట్లేదని.. కేసీఆర్‌‌ పాలనలో రాష్ట్రానికి ఆ క్యాన్సర్‌ వచ్చిందని కామెంట్ చేశారు.. ఇంతకీ ఏంటా క్యాన్సర్?

* రోజురోజుకు నగరం విస్తరిస్తున్న వేళ తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్ఎండీ పరిధిని పెంచుతూ.. తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతొో HMDA పరిధిలోకి కొత్తగా 4 జిల్లాల్లోని 16 మండలాలు రానున్నాయి. అయితే, ఆ మండలాల్లో.. మీ మండలం కూడా ఉందా అయితే చూసుకోండి.

Next Story