అంబేద్కర్ వర్సిటీలో జయశంకర్‌కు నివాళి

by Gantepaka Srikanth |
అంబేద్కర్ వర్సిటీలో జయశంకర్‌కు నివాళి
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో తెలంగాణా సిద్ధాంత కర్త ఆచార్య కే జయశంకర్ 90వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈనేపథ్యంలో మంగళవారం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ పుష్పచక్రపాణి, రిజిస్ట్రార్ ఇన్ చార్జీ సుధారాణి, పీఎస్ టీడీ డైరెక్టర్ ఆనంద్ పవార్, ఈఎంఆర్ సీ డైరెక్టర్ వడ్డాణం శ్రీనివాస్, డైరెక్టర్స్ గుంటి రవీందర్, బానోత్ ధర్మా, రమాదేవి, బీసీ సెల్ కోఆర్డినేటర్ బీ శ్రీనివాస్, పలు విభాగాల అధిపతులు, డీన్స్, బోధన, భోదనేతర సిబ్బంది పాల్గొన్నారు.

Next Story

Most Viewed