రాష్ట్రంలో 9 మంది డీఎస్పీల బదిలీ

by GSrikanth |
రాష్ట్రంలో 9 మంది డీఎస్పీల బదిలీ
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ సూచనల మేరకు పోలీస్ శాఖలో బదిలీలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు ఐపీఎస్ అధికారులతోపాటు నాన్ క్యాడర్ ఐపీఎస్‌లు, డీఎస్పీల ట్రాన్సఫర్లు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో తొమ్మిది మందిని బదిలీలు చేస్తూ డీజీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Next Story