- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడు ఆదిలాబాద్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి.. పర్యటన వివరాలు ఇవే..!
X
దిశ, వెబ్‌డెస్క్: నేడు ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు.ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం మహిళా సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి భేటీ కానున్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ చేయనున్నారు. ఇంద్రవెల్లి అమరులకు సీఎం రేవంత్ నివాళులు అర్పించనున్నారు. అనంతరం స్మృతి వనం పనులు ప్రారంభించనున్నారు. ఇంద్రవెల్లిలో నిర్వహించే తెలంగాణ పునర్నిర్మాణ సభలో సీఎం పాల్గొంటారు. ఇదే సభలో లోక్ సభ ఎన్నికల శంఖారావాన్ని సీఎం రేవంత్ పూరించనున్నారు.
Advertisement
Next Story