- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
HYD : ఆయా ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం ఇదే..!
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో కుండపోత వర్షం ఒక్కసారిగా నగరాన్ని అతలాకుతలం చేసింది. అయితే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.
ఆయా ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం ఇలా..!
మలక్‌పేట - 8.4 సెంటీమీటర్లు
బంజారాహిల్స్ వేంకటేశ్వర కాలనీ-8.3 సెంటీమీటర్లు
బేగంబజార్-8.1 సెంటీమీటర్
గోల్కొండ-7.5 సెంటి మీటర్లు
కృష్ణా నగర్-7.4 సెంటీమీటర్లు
అష్మన్ ఘడ్-7.3 సెంటీమీటర్లు..
బంజారాహిల్స్, గోల్కొండ -7.2 సెంటీమీటర్లు..
చార్మినార్ - 6.5 సెంటీమీటర్లు..
పాటిగడ్డ- 6.1 సెంటీమీటర్..
బేగంపేట్ -5.8 సెంటీమీటర్లు..
మూసాపేట్ - 4.9 సెంటీమీటర్లు..
ఉప్పల్ - 4.6 సెంటీమీటర్లు..
అల్వాల్ -4.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.
హైదరాబాద్‌లో భారీ వర్షంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రోడ్ నంబర్ 45 నుంచి ఐకియా చౌరస్తా వరకు ట్రాఫిక్ స్తంభించింది. గచ్చిబౌలి బయోడైవర్సిటీ నుంచి కోహినూర్ హోటల్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. విప్రో జంక్షన్‌లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పలేదు.