- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చెరువుగా మారిన విజయవాడ హైవే! నగరంలో భారీ వర్షం

X
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ సాయంత్రం భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా జలమయం అయ్యాయి. ఈ క్రమంలోనే వనస్థలిపురంలో చింతలకుంట వద్ద విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరడంతో చెరువును తలపిస్తోంది.
దీంతో పనామా ఎల్బీనగర్ మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
Next Story