- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గత ప్రభుత్వం మాకు చేసిందేమి లేదు.. తెలంగాణ హోంగార్డులు

X
దిశ, వెబ్ డెస్క్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు చేసిందేమి లేదని తెలంగాణ హోంగార్డులు (Home guard) తెలిపారు. తెలంగాణ వచ్చిన తరువాత కూడా గత ప్రభుత్వం హోంగార్డ్సుకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని, కనీసం యూనిఫామ్ కూడా ఇవ్వలేదని హోంగార్డ్సు ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) తమకు జీతాల పెంపుతో పాటు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా (Ex gratia) కూడా ప్రకటించిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేస్తూ హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాతే తమకు గుర్తింపు లభించిందన్నారు. యూనిఫామ్ కూడా వచ్చిందని, హోంగార్డుల సమస్యలను పట్టించుకుంటున్నారని సంతోషంగా వ్యక్తం చేశారు.
Next Story