- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KCR నేమ్ బోర్డుపై మట్టి పూసిన వ్యక్తిపై కేసు నమోదు
by Sathputhe Rajesh |
X
దిశ, డైనమిక్ బ్యూరో: జ్యోతిబా ఫూలే ప్రజా భవన్లో ప్రజా దర్బార్ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు కలిగిన బోర్డుపై మట్టి పూసిన ఘటనపై పోలీసులు రంగంలోకి దిగారు. ఈ పని చేసిన కాంగ్రెస్ యూత్ లీడర్ రాకేష్ రెడ్డిపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న ప్రజాభవన్ లో తొలిసారి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా భవన్ బిల్డింగ్‌ను ప్రారంభోత్సవం నాటి శిలాఫలకంపై కేసీఆర్ పేరు ఉన్న చోట రాకేష్ రెడ్డి అనే వ్యక్తి మట్టి పూశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ చర్యను పలువురు తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై స్పందించిన పోలీసులు బాధ్యుడిపై కేసు బుక్ చేశారు.
Advertisement
Next Story