- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
High Court: ఎమ్మెల్యే దానంకు షాక్.. అనర్హత పిటిషన్ ను స్వీకరించాలని సూచించిన హైకోర్టు
దిశ, వెబ్‌డెస్క్: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎన్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే పార్టీ మారిన అతని పై అనర్హత వేటు వేయాలని బీజేపీ ఎమ్మెల్యే ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పీకర్ ను కోరారు. అయితే అసెంబ్లీ స్పీకర్ మహేశ్వర్ రెడ్డి ఫిర్యాదు ఇచ్చారు. అయితే స్పీకర్ ఆయన ఫిర్యాదును స్వీకరించలేదు. దీంతో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పై విచారించిన హైకోర్టు.. ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వేటు కు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఫిర్యాదును స్వీకరించాలని.. స్పీకర్ కార్యాలయాన్ని హైకోర్టు ఆదేశించింది. అలాగే ఫిర్యాదును తీసుకున్నట్లు ధ్రువీకరణ రసీదును పిటీషనర్‌కు ఇవ్వాలని కోర్టు సూచించింది. అలాగే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై కూడా హైకోర్టు విచారించింది.