- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫస్ట్ రిజిస్ట్రేషన్ నంబర్ క్రేజ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ సిరిస్ టీఎస్‌కు బదులు టీజీగా మారిపోయి నిన్నటి నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే వాహనాల రిజిస్ట్రేషన్ టీజీ 0001 నంబర్‌తో ప్రారంభం అవుతుంది. ఈ క్రమంలోనే ఓ ఆసక్తి విషయం చర్చానీయాంశంగా మారింది. ఎందుకంటే టీఎస్ నుంచి టీజీగా మారిన తర్వాత మొదటి రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఆర్టీఏకు భారీగా ఆదాయం వచ్చింది.
ఎప్పటిలాగే ఫ్యాన్సీ నంబర్లను అధికారులు వేలం పాట వేశారు. ఈ వేలం పాటలో ఫస్ట్ టీజీ 09 0001 నంబర్‌ను రుద్రరాజు రాజీవ్ కుమర్ అనే వాహనదారుడు దక్కించుకున్నారు. ఈ నంబర్ కోసం ఆయన 9 లక్షల 61 వేల రూపాయలు చెల్లించినట్లు సమాచారం. టీజీ 09, 0909 నంబర్‌కు రూ. 2,20,909కు భవ్యసింధు ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెట్ వేలంలో దక్కించుకుంది. కాగా, ఒక్క రోజులో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏకు రూ.2,51,86,437ల ఆదాయం వచ్చినట్లు తెలిసింది.