- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Blackmail : భయపడొద్దు.. మీ వివరాలు గోప్యంగా ఉంటాయి.. తెలంగాణ పోలీస్ ఆసక్తికర ట్వీట్
by Ramesh N |
X
దిశ, డైనమిక్ బ్యూరో: బ్లాక్ మెయిలింగ్‌కు భయపడొద్దని భాదితులకు పోలీసులు భరోసా ఇస్తున్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా తాజాగా తెలంగాణ పోలీస్ అధికారిక ఖాతా ఆసక్తికర పోస్ట్ చేసింది. స్నేహం, ప్రేమ పేరుతో దగ్గరై.. వ్యక్తిగత వివరాలు, ఫోటోలు, వీడియోలు సేకరించేవారితో జాగ్రత్త అని సూచించింది. ఎవరినీ నమ్మి గుడ్డిగా వివరాలు ఇవ్వొద్దని, కుటుంబ వివరాలు, వ్యక్తిగత విషయాలు చెప్పొద్దని హెచ్చరించింది.
వేధింపులను భరిస్తూ మీలో మీరే కుమిలిపోవద్దని, ఎవరైనా బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడితే తక్షణమే పోలీసులను సంప్రదించండని వెల్లడించింది. మీ వివరాలు గోప్యంగా ఉంటాయని, బాధితులకు తెలంగాణ పోలీసులు అన్ని విధాలా అండగా ఉంటారని భరోసా ఇచ్చింది.
Advertisement
Next Story