HYD: ఉగ్రవాద కదలికలపై స్పందించిన తెలంగాణ హోంమంత్రి

by GSrikanth |
HYD: ఉగ్రవాద కదలికలపై స్పందించిన తెలంగాణ హోంమంత్రి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇస్లామిక్ రాడికల్స్ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు హోంమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. ఉగ్రవాద కదలికలపై పట్టుబడ్డ ఆరుగురి నెట్వర్క్ వివరాలు రాబడుతున్నామని గురువారం హైదారాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ విషయంలో హైదరాబాద్ పోలీసులు అలర్ట్‌గా ఉన్నారని, ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉందని పేర్కొన్నారు.

Advertisement

Next Story